ఆటో డ్రైవర్లు అరకొర రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతుంటారు. పొద్దంతా ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం కూడా కష్టమే అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆటో డ్రైవర్ మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్య పడేలా సంపాదిస్తున్నాడు. ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. ఈ విషయాన్నంతా ఎక్స్ లో…
Viral Video: బెంగళూర్‌లో ఒక మహిళ ఆటో డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పంఖూరి మిశ్రా అనే మహిళ డ్రైవర్ లోకేష్‌ను చెప్పుతో కొట్టింది. పంఖూరి తన భర్తతో బైక్‌పై వెళ్తున్న సమయంలో, ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆమె ఆరోపించింది.
Bengaluru Auto Driver: ఇటీవల బెంగళూర్‌కి చెందిన ఓ ఆటోడ్రైవర్ వీడియో తెగ వైరల్ అయింది. రైడ్ క్యాన్సిల్ చేసిందనే కోపంలో సదరు ఆటో డ్రైవర్ మహిళని కొట్టడమే కాకుండా, దుర్భాషలాడాడు. ఆమె ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. పొరపాటున రైడ్ క్యాన్సిల్ అయిందని మహిళ చెబుతున్నా వినకుండా,