ఈ ఆగస్టు14న మల్టీస్టారర్ మూవీస్ కూలీ, వార్2 చిత్రాలు బాక్సాఫీస్ వార్‌కు దిగాయి. రెండూ మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకున్నా.. సీనియర్ హీరోలకు పట్టం కట్టారు సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్. కానీ ఈ టూ బిగ్ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడిన మరో టాలీవుడ్ ఇండస్ట్రీ.. అదేనండీ బెంగాలీ మూవీ ధూమకేతు రిజల్ట్ ఏంటీ..? బొమ్మ హిట్టైందా అంటే యస్.. మామూలు హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఏడాది బెంగాల్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా…