ఓ యువ క్రికెటర్ కిడ్నీల వ్యాధి భారిన పడ్డారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు బెంగాల్ కు చెందిన యువ క్రికెటర్ ఆకాష్ బిశ్వాస్. రెండు మూత్రపిండాలు పూర్తిగా విఫలమైన తర్వాత వైద్యులు వెంటనే మూత్రపిండాల మార్పిడిని సిఫార్సు చేశారు, కానీ చికిత్సకు అయ్యే అధిక ఖర్చు అతని కుటుంబానికి సవాల్ గా మారింది. ఆకాష్ కు మద్దతుగా బెంగాల్ కోచ్, భారత మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ముందుకు…