మనం ఎక్కువగా వండుకొనే కూరల్లో ఆలూ కూడా ఒకటి.. చాలా మంది వారానికి ఒకసారైనా దీన్ని చేసుకుంటారు.. రుచిగా వుంటుంది.. స్నాక్స్ ఎక్కువగా చేసుకుంటారు.. అయితే చాలా మంది వండే టప్పుడు ఆలూ తొక్కను తీసీ వండుతారు.. అలా చెయ్యడం వల్ల చాలా పోషకాలు లాస్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలూ తొక్కలో ఎటువంటి పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read: Doctor Ravali: 5 నిమిషాలు సీపీఆర్ చేశా.. పిల్లాడి ప్రాణం కాపాడటం…
Potato Peels : బంగాళాదుంపను కూరగాయలలో రారాజు అని పిలుస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రతి కూరగాయలతో దీన్ని వండడానికి ఇష్టపడతారు. బంగాళదుంపలను చోఖా, చాట్, టిక్కీ, పకోడా మొదలైన అనేక ప్రత్యేక వంటకాలలో ఉపయోగించవచ్చు.