వేసవి సీజన్ లో ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎక్కువ పోషకాహారం అవసరం. ప్రజలు తమ ఆహారంలో జ్యుస్, పండ్లను చేర్చుకుంటారు. మార్కెట్లో మంచి మొత్తంలో నీటిని కలిగి ఉన్న కొన్ని కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో బీట్‌రూట్ ఒకటి. బీట్‌రూట్ అనేది ఏడాది పొడవునా సులభం�