Chia Seeds : చియా విత్తనాలు పోషక మూలకాల నిధి. వాటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం అనేక సమస్యల నుండి శరీరానికి ఉపశమనం కలిగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ నుండి బరువు నియంత్రణ వరకు మనం అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో,…