ఆస్ట్రేలియాలో యువ క్రికెటర్ హఠాన్మరణం చెందాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి మెడకు తాకడంతో 17 ఏళ్ల బెన్ అస్టిన్ మృతి చెందాడు. ఈ ఘటనతో క్రీడా ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. దేశవాళీ ఆటగాడు అస్టిన్ మృతిపై క్రికెటర్స్, మాజీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పదకొండేళ్ల కిందట ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్.. తలకు బంతి తాకి మరణించిన విషయం తెలిసిందే. అస్టిన్ కూడా అదే మాదిరిగా మృతి చెందాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున…