Home
Belgium
Belgium News
-
India-Belgium: పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్‌కు బెల్జియం హామీ
బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్‌తో రక్షణ సంబంధాలను బెల్జియం మరింత బలోపేతం చేసుకుంంది. -
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ మరోసారి తన క్లాస్‌ను ఆట తీరును చూపించింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2-1 తేడాతో గెలిచిన లా రొజా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి నిమిషాల్లో మికెల్ మెరినో గోల్‌తో స్పెయిన్ విజయం ఖాయం చేసుకుంది. ఇప్పటికే ఓసారి పోర్చుగల్‌పై కూడా ఇలాంటి కీలక సమయంలో గోల్ చేసి గెలిపించిన మెరినో.. మరోసారి నాకౌట్ హీరోగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే… -
FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు కూడా చివరి ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాయి. జూలై 10 నుంచి క్వార్టర్ ఫైనల్స్: క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి.… -
Mehul Choksi: ఆర్థిక నిందితుడు “మెహుల్ చోక్సీ” బెల్జియంలో అరెస్ట్.!
Mehul Choksi: ఆర్థిక నిందితుడు మెహుల్ చోక్సీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారత్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు బెల్జియంలో అతడిని అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసి వేల కోట్లు అప్పుగా తీసుకుని, ఇండియా నుంచి పరారయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు 65 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. -
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది. -
Man Kills Mother: తల్లిని దారుణంగా చంపి.. ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి కాలువలో పడేశాడు..
బెల్జియంలో 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తల్లి శరీరాన్ని ముక్కలుగా నరికి భాగాలను ఫ్రిడ్జిలో పెట్టి ఓ కాలువలో పడేశాడు. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఈ హత్య గురించి చెప్పాడు. -
Uber: మొబైల్స్ బ్యాటరీ తక్కువ ఉంటే ఎక్కువ ఛార్జీలు వసూలు.. ఆరోపణల్ని ఖండించిన ఊబెర్..
Uber: ప్రముఖ రైడ్-షేరింగ్ దిగ్గజం ఊబెర్ విచిత్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇది మన దేశంలో కాదు బెల్జియంలో. వినియోగదారుడి ఫోన్ లో తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఉబెర్ వీటిని ఖండించింది. బెల్జియన్ వార్తా పత్రిక డెర్నియర్ హ్యూర్ లోని ఓ నివేదిక ప్రకారం... తక్కువ ఫోన్ బ్యాటరీ ఉన్న సమయంలో ఉబెర్ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించింది. -
Belgium: వివాదాస్పద అణు రియాక్టర్‌ను మూసివేయనున్న బెల్జియం..
బెల్జియం వివాదాస్పద అణు రియాక్టర్‌ను మూసివేయనుంది. బెల్జియం అణు శక్తి నుంచి మొత్తం నిష్క్రమణను ఆలస్యం చేసినప్పటికీ, పొరుగున ఉన్న జర్మనీతో వివాదానికి కారణమైన వృద్ధాప్య అణు రియాక్టర్‌ను మూసివేసేందుకు సిద్ధమైంది. -
Hockey : హాకీ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న జర్మనీ
Hockey : 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను జర్మనీ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. -
Terror Attack: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులపై కత్తితో దాడి.. వీడియో వైరల్
బెల్జియంలోని బ్రస్సెల్స్ సౌత్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!