రోడ్డు మీద యాచించే ఓ యాచకురాలి దగ్గర కొన్ని బస్తాల్లో నోట్ల కట్టలు దొరికాయి. ఇదంతా చూసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలతో పాటు ఓ బస్తా నిండా నాణేలు ఉన్నాయి. ఇది చూసిన స్థానికులు ఈమె దగ్గర ఇన్ని పైసలు ఎక్కడియంటూ ఆశ్చర్యయానికి గురవుతున్నారు. బృందం ఆమె వద్దకు వెళ్లి.. సహాయం చేయాలని చూశారు. దీంతో ఆమె వారిని దూరంగా తరమడం ప్రారంభించింది. ముఖ్యంగా తన వద్ద ఉన్న బస్తాలను ఎవరిని…