ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు అంతమొందిస్తున్న ఘటనలు ఎక్కువైపోయాయి. పతియే ప్రత్యక్ష దైవం అన్న దగ్గర్నుంచి కాటికి పంపే స్థితికి చేరుకున్నారు కొందరు భార్యలు. తాజాగా హైదరాబాద్లో మరో దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. బౌరంపేటలో రాందాస్‌కు మద్యం తాగించి, యువకులతో బీర్‌బాటిళ్లతో దాడి చేయించింది. దాడి అనంతరం రాందాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు. Also…
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉంది.
Hyderabad: నాగోల్ లో ఉదయం తాగి రోడ్డుమీద హంగామా చేసిన జంటను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నడిరోడ్డు పై తాగుతూ వాకర్స్ ను ఇబ్బంది గురిచేసిన అలెక్స్ తో పాటు యువతి అరెస్టు చేశారు.
ఒకప్పుడు విద్యలేని వాడు వింత పశువు అన్నారు. నేటి విద్యావంతులు.. పశువులు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మరీ వీళ్లను ఏమనాలో..! విద్య సంస్కారం, క్రమశిక్షణ నేర్పిస్తుంది.
Tamilnadu: తమిళనాడులో దారుణం జరిగింది. రోడ్డుపై సడన్ గా ఓ బీర్ ట్రక్కు బోల్తా పడింది. అందులో నుంచి బీర్ కాటన్లు రోడ్డు వెడల్పునా పడిపోయాయి. టక్కులో ఉన్న కాటన్‌ల నుంచి బీర్లు బయటపడి చాలా వరకు పగిలిపోయాయి.