ఈ వారం ఇద్దరు యంగ్ హీరోలకు ఎంతో కీలకంగా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరో కార్తికేయ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. చివరగా ఎఫ్ 3తో సోసో రిజల్ట్ అందుకున్నప్పటికీ… ‘గని’ సినిమాతో మెప్పించలేకపోయాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ ‘గాండీవధా�