టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్దమవుతుందని సోషల్ మీడియాలో ఈవార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల సినీ ఇండ్రస్టీలో ఇప్పుడు డైవొర్స్ అనే వార్తలే హైలెట్ అవుతుంది. ఏ సెలబ్రిటీ ఎప్పుడు విడాకులు ప్రకటిస్తారో అనే విషయం ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారుతోంది. చూడటానికి నవ్వుతూ అందరిముందు కనిపించి మరుసటిరోజే విడాకులు అంటూ ప్రకటిస్తున్నారు. దీంతో దేనికోసం విడాకుటు తీసుకుంటున్నారో అందరికి ప్రశ్నార్థకంగా మారుతోంది. కాగా ఇప్పటికే మన…