Meerut: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ‘‘గడ్డం’’ కారణంగా ఓ మహిళ లేచిపోయింది. గడ్డం షేవ్ చేసుకోవాలని పదే పదే మహిళ అభ్యర్థించినప్పటికీ భర్త అందుకు అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ తన బావతో పారిపోయింది. మీరట్‌లోని ఉజ్జ్వాల్ గార్డెన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది.
మగవారికి గడ్డం ఉంటే అందంగా, హ్యాండ్ సమ్ గా ఉంటారు. ఎక్కువగా మహిళలు కూడా మగవారి గడ్డాన్ని చూసి ఇష్టపడతారు. కొందరి మగాళ్లలో భారీ గడ్డం, మరికొందరిలో పలుచగా గడ్డం ఉంటుంది. ఇంకొందరికి గడ్డం సరిగా పెరగదు. అయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గడ్డం బాగా పెరుగుతుందో తెలుసుకోవాలి. కొంతమందిలో ఎన్ని ప్రయ�