నేహా శర్మ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు పరిచయం అయింది ఈ బీహారీ బ్యూటీ నేహా శర్మ .చిరుత సినిమా లో రిచ్ గర్ల్ గా ఆటిట్యూడ్ చూపిస్తూనే తన అందాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది..చిరుత సినిమాతో నేహా శర్మ మంచి విజయం అందుకుంది.ఈ భామ ఆ తరువాత వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమా లో కనిపించింది.ఆ తర్వాత…