మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.. ప్రస్తుతం చరణ్ వైజాగ్ లోనే ఉన్నాడు.. వైజాగ్ వెళ్లిన చరణ్కు అక్కడి అభిమాలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చరణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడ వైజాగ్ బీచ్ సమీపంలో మూవీ షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో షూటింగ్ సమయంలోని సీన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్…