లాక్ డౌన్ కష్టాలు సామాన్యులకే కాదు… సెలబ్రిటీలకు, వీఐపీలకు కూడా తప్పటం లేదు. ఎప్పుడూ విమానాల్లో చక్కర్లు కొట్టే సినిమా వాళ్లకైతే ఇంట్లో కూర్చోలేక విసుగొస్తోంది. కానీ, ఇలాంటి కరోనా కాలంలో కూడా బీ-టౌన్ బ్యూటీ పరిణీతి టర్కీలో ప్రత్యక్షమైంది. అదీ బీచులో ఉరువులు కనిపించేలా ఫోజులిస్తూ చూసేవార్ని ఊరి