Gautam Gambhir: భారత క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా ఒకటే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను ఇకపై కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే కోచ్‌గా కొనసాగిస్తారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. గౌతమ్ గంభీర్ 2024లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియా ఆశాజనక విజయాలు సాధించినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది.…