Apollo Tyres: ప్రపంచంలో క్రికెట్ అనే మతం ఉంటే.. ఆ మతాన్ని భారత్‌లోనే ఎక్కువ మంది ఆచరించే వారు. ఎందుకంటే భారత్‌లో క్రికెట్ అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆదరించే ఆట. దీని కారణంగా ప్రస్తుతం భారత్‌లో అపోలో టైర్స్ అనే పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఎందుకు అనుకుంటున్నారు.. టీం ఇండియా నయా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ మారింది కాబట్టి. ఒకప్పుడు గాలి తీసేసిన టైర్ నుంచి.. నేడు టీం ఇండియా…
Team India Jersey Sponsor: ఆసియా కప్‌లో మంచి జోష్ మీద ఉన్న టీం ఇండియాకు మరో గుడ్ న్యూస్. గతంలో టీం ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర సర్కార్ గేమింగ్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత బీసీసీఐ ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది. తాజా సమాచారం ప్రకారం.. టీం ఇండియా కొత్త జెర్సీ స్పాన్సర్ రేసును అపోలో టైర్స్ గెలిచింది. ఇంతకీ ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు…