Team India Squad for the T20 World Cup 2024: ప్రస్తుతం ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతున్నప్పటికీ.. అందరూ టీ20 ప్రపంచ కప్ 2024 గురించే చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌కు భారత జట్టులోకి ఎవరు ఎంపికవుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్ల ప్రకటనకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. అదే రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటింస్తుందని తెలుస్తోంది. దాంతో మే 1 కోసం ఫాన్స్…