ఐపీఎల్ లో మరోసారి ఫిక్సింగ్ కలకలం సంచలనం రేపుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్.. హైదరాబాద్ స్టార్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్ కు ఫోపన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన విసయాలు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే విషయాన్ని సిరాజ్ గతవారం భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.