TG BC Study Circle : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హత గల అభ్యర్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దరఖాస్తు ప్రక్రియ: బీసీ స్టడీ సర్కిల్ నుండి అందించిన సమాచారం…