Home
Bc Reservations
Bc Reservations News
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఖరారు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. బీసీలకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపైనా కేబినెట్లో చర్చించే… -
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు (అక్టోబర్ 10) ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం ప్రారంభంకానుంది. గతంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను కేబైట్ పరిశీలించనుంది. బీసీ… -
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
AP Cabinet Meeting: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, తాజా పరిపాలనా అంశాలపై కూడా… -
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
Mandipalli Rama Prasad Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వైసీపీకి ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా లేదన్న ఆయన.. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల భయంతోనే ఆ పార్టీ కోర్టులను ఆశ్రయిస్తోందని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ… -
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్ల అంశంలో మళ్లీ పాత పాటే పాడుతూ బీసీ సోదరులను తీవ్రంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో… -
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమం, అభివృద్ధి, బీసీ రిజర్వేషన్లు, పోలవరం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీ బీసీలకు అండగా ఉందని అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తామే అమలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ 34 శాతానికి పెంచామని తెలిపారు.… -
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
BC Reservation: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతిస్తూ, ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)ను ఆదేశించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ… -
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర… -
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
BC Reservations: ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ణయించారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే, కమిషన్ నివేదికను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదని… -
BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
BC reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లు, బీసీల రాజకీయ సాధికారత, స్థానిక సంస్థల్లో వారి భాగస్వామ్యంపై మాట్లాడారు. బీసీలకు అండగా ఉంటామని తమ ప్రభుత్వం మరోసారి నిరూపించిందని అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!