Exclusive: బిగ్ బాస్.. తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ లేట్ అయ్యింది.. లేకపోతే ఇప్పటికే సీజన్ 7 మొదలుకావాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 7 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేస్తూ త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కానుందని తెలిపారు.