Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ఐదో వారం పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నేడు వారాంతరం ఆదివారం కావడంతో ఎపిసోడ్ కలర్ ఫుల్ గా కనపడేలా తీర్చిదిద్దారు బిగ్ బాస్ టీం సభ్యులు. ఈ సందర్బంగా పలువురు సెలబ్రిటీలు వారి సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి…