ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్‌లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు..ఈ స్టార్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బజూక..గేమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న బజూక సినిమాకు డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సెకండ్ లుక్‌ను మేకర్స్ షేర్ చేశారు. బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో…