ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా బతుకమ్మ ఆడారు. మునుగోడులో పర్యటించిన పాల్ తన కోడలు జ్యోతి బెగల్ తో కలిసి చౌటుప్పల్ వచ్చి స్థానిక మహిళలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
Batukamma:ప్రతి ఏటా బతుకమ్మ పై కొత్త కొత్త పాటలు వస్తుంటాయి. అలా ఈ సంవత్సరం కూడా పలు పాటలు ప్రాణం పోసుకున్నాయి. అవి యు ట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి.