వార్నర్ బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఫ్లాష్’ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ మూవీ ఫైనల్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. DCU లవర్స్ ని ఎగ్జైట్ చేసిన ‘ది ఫ్లాష్’ ఫైనల్ ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ని రాబడుతుంది. దీనికి కారణం ది ఫ్లాష్ అఫీషియల్ ట్రైలర్ లో ‘బాట్ మాన్’, ‘సూపర్ వుమెన్’ కూడా కనిపించడమే. ట్రైలర్ చూస్తుంటే బాట్ మాన్ క్యారెక్టర్ ది ఫ్లాష్ మూవీలో ఫుల్…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ సూపర్ హీరో సినిమా లవర్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చేసింది. కెప్టెన్ అమెరికా నుంచి ఐరన్ మ్యాన్ వరకు, బ్లాక్ పాంథర్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్ వరకూ మార్వెల్ యూనివర్స్ లో ఉన్న ప్రతి సూపర్ హీరో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో కనిపిస్తారు. వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫినిషింగ్స్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లైమాక్స్ టాప్ ప్లేస్ లో ఉంటుంది.…