Mahindra BE 6 Batman Edition: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మహీంద్రా మరోసారి సెన్సేషన్ సృష్టించింది. ఆగస్టు 14న ప్రత్యేకంగా విడుదల చేసిన Mahindra BE 6 Batman Edition కేవలం 135 సెకన్లలోనే మొత్తం 999 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొదట 300 యూనిట్లను మాత్రమే విడుదల చేసినప్పటికీ, వినియోగదారుల భారీ డిమాండ్ కారణంగా మహీంద్రా సంఖ్యను 999కి పెంచింది. కానీ, బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే అన్నీ సేల్ అవుట్ అయ్యాయి. దీనితో ఈ వాహనానికి…