హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు NRI దంపతులు సుద్నగుంట కళ్యాణి మరియు ప్రసాద్ రూ. 10 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, హాస్పిటల్ స్థాపన వెనుక ఉన్న ఆశయాలను, దాని ప్రస్తుత విజయాలను వివరించారు. బాలకృష్ణ మాట్లాడుతూ, “మా నాన్న ఎన్టీఆర్ గారి ఆశయంతో ఈ హాస్పిటల్…