మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన సినిమా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా గతేడాది డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. 3డిలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ భాషలలో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్…