రోజురోజుకూ సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. చిన్నా పెద్ద, వావివరుస లేకుండా మగాళ్లు.. కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లాలో లో ఒక వ్యక్తి పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతడికి గతకొన్నిరోజుల క్రితం ఒక బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయంతో అతడు.. అతని ఇంట్లో జరిగే ఫంక్షన్ కి బాలికను ఆహ్వానించాడు. ఆమె రానంటున్న…