బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచికి ఎవరు ఫిదా అవ్వకుండా ఉంటారు.. బిర్యానీలో రకరకాల బిర్యానీలు ఉంటాయి.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ అంటూ రకరకాల బిర్యానీలను మనం చూశాం.. ఒక్కో బిర్యానీకి ఒక్కో రుచి ఉండటమే కాదు ఆ రంగు కూడా అందరికీ ఇష్టం ఉంటుంది.. ఎక్కువగా మ�