ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఇండియన్ ఐడల్ 12 సింగర్స్ ను ఆదివారం ఆనందంలో ముంచెత్తారు. స్టార్ కంపోజర్ ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భిన్నమైన బహుమతులు ఇచ్చి వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతులకు గురిచేశారు. అరునిత కంజీలాల్ తో పని కట్టుకుని బెంగాలీ పాటను పాడించుకున్న బప్పీలహరి ఆమెకు ఓ చీరను బహుమతిగా ఇవ్వడంతో పాటు రికార్డింగ్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. అలానే సైలీ కుంబ్లే పాడిన పాటలకు ఫిదా అయిపోయిన బప్పీలహరి ఆమె నివాసం…