I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు వివరించారు. ఐ బొమ్మ సైట్ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో పైరసీ చేసినట్టు ఇమ్మడి రవి అంగీకరించాడు. ఏ విధంగా పైరసీ వెబ్ సైట్లు నడిపాడో పోలీసులకు చెప్పాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వాడారు. IBOMMA, BAPPAM పేరు మీద 17…
I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో త్వవేకొద్ది చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఐ బొమ్మ రవి పైరసీ చేయడం వెనక ఇప్పుడు మరో కోణం పోలీసుల విచారణలో బయట పడింది. రవి 2016లో బాగా డబ్బున్న ముస్లిం ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కూతురు పుట్టాక ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు వచ్చాయి. ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఆ స్థాయిలో రవి…
Ibomma: ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. నిన్న ఒక అడుగు ముందుకు వేసి, అతని చేతనే ఆ వెబ్‌సైట్లను మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే.. “మీరు ఇటీవల మా గురించి విని…
Ibomma – Boppam.tv: నెట్టింట సినిమాలు చూసే ఎవరైనా సరే ఐ బొమ్మ గురించి తెలియని వారు ఉండరు. దేశంలోని ఏ భాషలో సినిమా అయినా సరే ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఈ మధ్యకాలంలో సినిమా మేకింగ్ ఖర్చులు భారీగా పెరగడంతో.. చాలా సినిమాల మొదటి రెండు వారాలు పూర్తిగా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. దింతో చాలామంది మధ్యతరగతి ప్రజలు సినిమాను థియటర్స్కు వెళ్లి చూడాలంటే భయపడిపోతున్నారు. దింతో…