ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో థ్రిల్లింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గత మూడు మ్యాచ్‌లలోనూ రసవత్తర పోరులు జరిగాయి. సోమవారం జరిగిన బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. బంగ్లాకు గెలిచే ఛాన్స్ వచ్చినా.. చివరి వరకు పోరాడి ప్రొటీస్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా యువ క్రీడాకారిణి షోర్నా అక్తర్ నయా హిస్టరీ క్రియేట్ చేసింది. Also Read: Gold Rate Today:…