పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార బీజేపీని ఎదుర్కోవడానికి మాటల యుద్ధానికి పనిచెప్పడానికి విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నాయి. చాలా సార్లు పార్లమెంట్ సమావేశాల్లో వాడీవేడీ చర్చల సందర్భంగా సభ్యులు కొన్ని పదాలను వాడుతుంటారు. అయితే అవి అభ్యంతరకర పదాలు, వ్యాఖ్యలు అయితే సభ రికార్డుల నుంచి తొలగిస్తారు. అయితే ఈ పదాల నిషేధంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్రుణమూల్ ఎంపి డెరిక్…