Macharla Niyojakavargam: యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నూతన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజక వర్గం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా అంజలి నటించిన ఐటెం సాంగ్ రారా రెడ్డి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.