ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్ లను కలిగి ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు, శాలరీల కోసం, వ్యాపారం కోసం ఇలా రకరకాల అకౌంటర్లను ఓపెన్ చేస్తుంటారు. అయితే చాలా మందికి సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ చాలా తక్కువ, కానీ అవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలా బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు ఆటో-స్వీప్ సేవలను అందిస్తున్నాయి. దీని వలన కస్టమర్లు ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే వారి పొదుపు…