మహిళల కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేకమైన ఆఫర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా మరో బ్యాంక్ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తీపికబురు అందించింది. అదిరే ప్రకటన చేసింది..మహిళల కోసం స్పెషల్ స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. అందువల్ల ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లి సులభంగానే చేరొచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్…