బీటెక్ పూర్తి చేసి జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. మీరు బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 172 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర…
Bank Manager Fraud: కొత్తగా బ్యాంకుకు వచ్చిన మేనేజర్ ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర పోలీసులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచ్ మాజీ బ్రాంచ్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. కొత్త మేనేజర్ ఇర్షాద్ తాకట్టు పెట్టిన బంగారాన్ని చూసే సరికి ఏదో తప్పు జరిగినట్లు అక్కడ గుర్తించారు. తాకట్టు పెట్టిన బంగారంలో నకిలీ బంగారం బయటపడింది. తదుపరి విచారణలో పెద్ద కుంభకోణం జరిగిందని తేలడంతో ఇర్షాద్ పోలీసులను ఆశ్రయించాడు. తమిళనాడు…
Bank Loan: అప్పు చేసి పప్పు కూడు అనే సామెత విన్నారా.. భూమి పై పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఓ సమయంలో పప్పు కూడు కోసం తప్పకుండా అప్పు చేసే ఉంటారు. రుణం తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా రావచ్చు.
Public Sector Bank Profit: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బి) నిరంతర లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వార్షిక ప్రాతిపదికన రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి.