Banks Cut Lending Rates: రేపో రేటు మరోసారి తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది.. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది, రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే కస్టమర్లకు ఉపశమనం కలిగించేది. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. అయితే, ఆర్బీఐ ప్రకటన తర్వాత, ఐదు ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లను…