బ్యాంకు సేవలు వినియోగించుకునే వారు ఎప్పటికప్పుడు బ్యాంకు రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలి. సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరగొచ్చు. లేదా ఆర్థికంగా నష్టం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. వచ్చే మే నెలలో కూడా భారీగా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. మేలో 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు సెలవులు…