నగరంలో జూబ్లీహిల్స్ లో సామూహిక అత్యాచారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇంకా ఆఘటన ప్రజలు మరువకముందే అలాంటి ఘటనే బంజారాహిల్స్‌లో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఓ సెక్యూరిటీ గార్డ్ ఓ.. యువతిని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. read also: Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది? వివరాల్లో వెళితే.. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి, అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పని…