Home
Bangladesh
Bangladesh News
-
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న ఓ నైకను ఇండోనేషియా నేవీ సీజ్ చేసింది. అనుమానాస్పదంగా ఉన్న ఈ నౌకలో రాకెట్లు, క్షిపణులు, ప్రొపెల్లెంట్ తయారీలో వాడే 405 టన్నుల సోడియం పర్క్లోరేట్ రసాయనాన్ని గుర్తించారు. రిజస్ట్రేషన్ లేని లక్షలాది సిమ్ కార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు బంగ్లాదేశ్కు ఎందుకు తరలిస్తున్నారు? ఎవరికి అందించాలని భావిస్తున్నారు? అనే దానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. అనుమానాస్పదంగా నౌక.. కొమొరోస్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న MV స్టార్… -
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
Bangladesh Violence: బంగ్లాదేశ్ మండిపోతోంది. షేక్ హసీనా డిసెంబర్లో స్వదేశానికి వెళ్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా ఆ దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, దహనాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నరైన్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ వారం ప్రారంభంలో ఓ పార్టీ ర్యాలీపై జరిగిన దాడిలో అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేతలు మరణించారు. దీని తర్వాత 50కి పైగా ఇళ్లకు, పలు దుకాణాలకు దుండగులు నిప్పుపెట్టారు. షేక్ హసీనాకు చెందిన… -
Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్లో లాక్డౌన్!
Bangladesh: బంగ్లాదేశ్లో విధ్వంసం జరుగుతోంది. రాజకీయ ఉద్రిక్తతలు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. భారత్లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, స్వదేశంలో అడుగుపెట్టకముందే అక్కడి తారిఖ్ రెహ్మాన్ బీఎన్పీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. డిసెంబర్లో తాను బంగ్లాదేశ్ వెళ్తున్నట్లు షేక్ హసీనా ప్రకటించింది. దీంతో ఆమె పార్టీ అవామీ లీగ్ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. మహ్మద్ యూనస్ తాత్కాలిక అధ్యక్షుడి ఉన్న సమయంలో అవామీ లీగ్ను నిషేధించాడు. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు బంగ్లాదేశ్లో విరుచుకుపడుతున్నారు.… -
Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
Bangladesh Violence: బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి రాజకీయ హింస (Political Violence), అగ్నిప్రమాదాలతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు చెందిన నిషేధిత పార్టీ అవామీ లీగ్ (Awami League) పిలుపునిచ్చిన ‘లాక్డౌన్’ (Lockdown)కు ముందే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా రాజధాని ఢాకా (Dhaka)లో పలుచోట్ల నాటు బాంబులు (Crude Bombs) పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా బంగ్లాదేశ్లోని సిల్హెట్, రాజ్షాహి, బారిసాల్, ఫరీద్పూర్ ప్రాంతాల్లో… -
Bangladesh: ఢాకా ఎయిర్పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్లో తిరిగి దేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రాజధాని ఢాకాలోని షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సోమవారం రాత్రి రెండు బాంబులు పేలాయి. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. షేక్ హసీనా సొంత దేశానికి తిరిగి వెళ్తున్న క్రమంలో వరసగా బంగ్లాదేశ్లో బాంబులు, నిరసనలు మిన్నంటుతున్నాయి. మొదటిబాంబు ఎయిర్పోర్ట్ బయటి గేట్ వద్ద పేలింది, రెండో బాంబు జసిముద్దీన్ ప్రాంతంలోని ఫ్లైఓవర్పై… -
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్కు భారత్ షరతులు!
Sheikh Hasina Return: 2024 ఆగస్టు హింసాత్మక ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిపెట్టి భారత్ వచ్చారు. అప్పటి నుంచి హసీనా ఇక్కడే ఉంటున్నారు. మరోవైపు, మానవత్వానికి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులు ఆమెకు మరణశిక్ష విధించాయి. ఇలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ.. షేక్ హసీనా డిసెంబర్లో స్వదేశానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో వచ్చే నెల బంగ్లాలో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ సర్వత్రా ఉంది. ఇదిలా ఉంటే, షేక్… -
Shadman Islam: బంగ్లాదేశ్కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్పై మైదానం వీడిన ఓపెనర్..!
Shadman Islam: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం చీలమండ గాయంతో మైదానంలోనే కుప్పకూలాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని వైద్య సిబ్బంది స్ట్రెచర్పై మైదానం వెలుపలకు తీసుకెళ్లారు. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 78వ ఓవర్లో మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో అమీర్ జాంగూ బంతిని ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. స్లిప్లో… -
Bangladesh: బంగ్లాదేశ్లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి అట్టుడుకుతోంది. మరోసారి నిరసనలు తీవ్ర హింసకు దారితీశాయి. కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులపై దాడులు, రాళ్లదాడులు, వాహనాలుకు నిప్పుపెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించారు. వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఈ నిరసనలకు దిగారు. కనీస వేతనాన్ని పెంచాలని కోరతున్నారు. షేక్ హసీనా తర్వాత మళ్లీ హింస.. 2024 జూలైలో అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా… -
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
Bangladesh:బంగ్లాదేశ్లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత భారత్ వ్యతిరేక నినాదాలు వినిపించాయో, మరోసారి ఇలాంటి నినాదాలే వినిపిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ సంక్షోభం, ఇంధన, గ్యాస్ కొరతపై ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యా్ర్థి నేతలు నిరసనలకు దిగారు. శుక్రవారం ఢాకాలో నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) నిర్వహించి భారీ ర్యాలీలో భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షేక్ హసీనా వ్యతిరేక ఉద్యమంలో కూడా ఈ ఎన్సీపీనే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు, ఆ… -
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి మరణం!
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి ఫ్లైట్ లెఫ్టినెంట్ కేఎం తహ్సీన్ సౌరీ అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆ దేశంలో సంచలనంగా మారింది. 2024లో అప్పటి ప్రధాని షేక్ హసీనా హింసాత్మక ఉద్యమం తర్వాత దేశం విడిచి వెళ్తున్న వీడియో చిత్రీకరించినట్లు భావిస్తున్న 28 ఏళ్ల సౌరీ మృతదేహం అక్టోబర్ 28న ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. అంతకుముందు రోజు, అక్టోబర్ 27న తన మోటార్సైకిల్ మరమ్మతు చేయించేందుకు ఓ స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!