Madan Lal Says Take strict disciplinary action against Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్, సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ ప్రవర్తన సరిగ్గా లేదంటూ అందరూ మండిపడుతున్నారు. ఇందులో భారత మాజీ క్రికెటర్ కూడా ఉన్నారు. హర్మన్‌ప్రీత్ వలన భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్ లాల్ బీసీసీఐకి సూచించారు.…