Tamim Iqbal Criticises Bangladesh Captain Litton Das for IshSodhi Incident: ఢాకా వేదికగా శనివారం బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయి పెవిలియన్‌కు వెళ్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోధిని వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనపై బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోధి రనౌట్ అయినా తమ…