Home
Bangladesh Vs Australia
Bangladesh Vs Australia News
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
Shoriful Islam Record: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో 38.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి.. బంగ్లాదేశ్ పతనంతో కీలక పాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా… -
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
Bangladesh Create Test Cricket History: బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాకే సుస్సు పోయించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లా ఏకంగా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. బంగ్లా బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాటర్ల పోరాటంతో.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ టెస్ట్ విజయంను అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు విజయాన్ని రుచి చూసింది. ఈ విజయం బంగ్లాదేశ్… -
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
Australia Suffer Another Setback as Bangladesh Create ODI History: ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని బంగ్లాదేశ్ టీమ్ నమోదు చేసింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సిరీస్‌ను కైవసం చేసుకుని.. కొత్త చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సంపాదించింది. పటిష్ట ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్… -
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
AUS vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకాలో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. వర్షం ప్రభావంతో డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతి ప్రకారం నిర్ణయించిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియాపై తమ చరిత్రలోనే తొలి వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది… -
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
Bangladesh vs Australia: ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్‌పై ఆసీస్‌కు గత 21 ఏళ్లలో ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో యువ జట్టుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, ఆటలోని అన్ని విభాగాల్లోనూ పూర్తిగా విఫలమైంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.… -
BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
BAN vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో ఆస్ట్రేలియాకు 42.2 ఓవర్లలో 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆసీస్ 191/9కే పరిమితమైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టాంజిద్… -
Australia: వన్డే ప్రపంచకప్‌లో ఎదురేలేదు.. అప్పుడే సెమీస్‌కి వచ్చేశారుగా!
ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఆసీస్ గెలిచింది. వరుస విజయాలతో సెమీస్‌లో దూసుకెళ్లింది. సెమీస్‌లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా ఆసీస్ నిలిచింది. మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. నాలుగింట్లో గెలవగా, ఒక మ్యాచ్ రద్దయింది. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు ఖరారయింది. Also Read: 77th…
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!