BAN vs SL: శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్రను తిరగరాసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్, సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇది శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్‌కి తొలి టీ20 సిరీస్ గెలుపు. ఇక బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్‌కు ఇది విదేశీ గడ్డపై రెండో టీ20 సిరీస్ విజయం. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 3-0…