సినిమా టికెట్ల ధరల వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపింది.. ఓవైపు సినిమా పరిశ్రమకు చెందినవారి కామెంట్లు.. మరోవైపు.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేసిన వ్యాఖ్యలు.. క్రమంగా ఏపీ సర్కార్, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెంచుతున్నాయనే విమర్శలు వినిపించాయి.. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం క�
ఆరేళ్ళ క్రితం ఇదే సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ వచ్చి వినోదం పంచేసి, ఎంచక్కా హిట్టు పట్టేశాడు బంగార్రాజు. ఇప్పుడు ‘బంగార్రాజు’గానే జనం ముందు నిలచి మళ్ళీ సంక్రాంతికే సందడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ సారి తానొక్కడే కాదు, తనయుడు నాగచైతన్యనూ కలుపుకొని సంక్రాంతి సంబ
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రంబంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హైదేరాబద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ” దర్శకుడు కళ్యాణ్ �
గత ఏడాది మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ విషయాలలో అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వార్త ఒకటి. ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం సామ్ ట్రోలింగ్ బారిన పడడం.. ఆమె దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే విడాకుల తరువాత నాగ చైతన్�
అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సిన
ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే �
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టిక్కెట్ ధరలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనే బలమైన భావన టాలీవుడ్ ప్రముఖుల్లో ఉంది. అయితే ఈ విషయంపై నాగార్జున స్పందించిన తీరుపై విమర్శలు వచ్చాయి. సినిమా టిక
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వీరిద్దరి గురించి గాసిప్స్ తగ్గలేదు, అలాగే అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఆసక్తీ తగ్గలేదు. ఎందుకంటే వీరిద్దరూ విడిపోతున్నాం అనే విషయాన్ని అయితే అధికారికంగానే ప్రకటించారు. కానీ ఎందుకు ? అ