బెంగళూరులోని పబ్ టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను స్నేహితులతో కలిసి పబ్‌కి వెళ్లి భోజనం చేసిన తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. సీసీటీవీ ఫుటేజ్‌లో అతను లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసినట్లు కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరి నగర్‌లోని ఒక పబ్‌లో 31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ మేఘరాజ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మేఘరాజ్ ముగ్గురు స్నేహితులతో కలిసి తినడానికి, తాగడానికి…